Header Banner

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! టీటీడీ కీలక నిర్ణయం! శాశ్వత ఐడీ ద్వారా మరింత వేగంగా ఆ సేవలు!

  Fri Apr 18, 2025 15:14        India

తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వేసవిలో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజా గా అసెంబ్లీ అంచనాల కమిటీ తిరుమలలో పర్యటించి, భక్తులకు అందిస్తున్న సేవలపై సమీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా క్యూ లైన్ల నిర్వహణ, అత్యవసర వైద్య సేవలు, సాంకేతిక సేవలపై అధికారులు పూర్తి వివరాలను సమర్పించారు. కమిటీ సభ్యులు టీటీడీ ప్రయత్నాలను ప్రశంసించడమే కాకుండా, మరింత సాంకేతికత ఆధారిత సేవలు అందించాలంటూ సూచించారు.

 

ప్రస్తుతం టీటీడీలో ఏఐ ఆధారిత దర్శనం సేవలను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. భక్తులకు శాశ్వత ఐడీ ద్వారా దర్శనం, వసతి, సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు. అలాగే డిజిటల్ మీడియా బలోపేతంపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. గదుల చెక్ అవుట్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ లో ఉన్న సాంకేతిక సమస్యల పరిష్కారం, కాలం చెల్లిన వసతి భవనాల స్థానంలో కొత్త వసతి సముదాయాల నిర్మాణం వంటి అంశాలపై టీటీడీ కార్యాచరణను ప్రారంభించింది. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఈ మార్పులన్నీ అమలులోకి తీసుకురావాలని అధికారులు సంకల్పించారు.

 

ఇది కూడా చదవండిరామ్మోహన్ ప్రకటనపై గంటా హర్షం.. థాంక్యూ వెరీ మచ్.. మీ ప్రకటన విశాఖ విమాన ప్రయాణికుల్లో ఆనందం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికిదేశానికి గర్వకారణమని వెల్లడి..

 

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #TirumalaUpdates #TTDNews #TTDDevotees #TirupatiDarshan #TTDSevaUpdates #SrivariDarshan #TTDServices